మాస్కులు పంచేందుకు డైనోసర్లు అయ్యారిలా! - Masks distribution in Canada
🎬 Watch Now: Feature Video
కరోనా కాలంలో మాస్కుల ప్రాధాన్యాన్ని చాటుతూ.. కెనడా టొరంటోలో తల్లీకూతుళ్లు వినూత్న ప్రదర్శన చేశారు. డైనోసర్ వేషధారణలో ఉచితంగా మాస్కులు పంచుతూ చూపరులను ఆశ్చర్యపరిచారు నీనా, డెమీ ఆంటోనేక్. ఆ మాస్కులను వారు ఇంట్లోనే స్వయంగా కుట్టడం మరో విశేషం.