బ్రెజిల్: సావో పాలో నగరంలో పట్టపగలే చిమ్మచీకటి - బ్రెజిల్
🎬 Watch Now: Feature Video

పట్టపగలే చిమ్మచీకటిగా మారింది బ్రెజిల్‌లోని సావో పాలో నగరం. దీనికి అమెజాన్ అడవుల్లో అంటుకున్న కార్చిచ్చే కారణం. బ్రెజిల్‌లోని జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ గత ఏడాది కంటే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 74,155 కార్చిచ్చు ప్రమాదాలు జరిగాయని, ఇది 84 శాతం ఎక్కువని తెలిపింది. అగ్ని ప్రమాదాల వల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోతోందని ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Last Updated : Sep 27, 2019, 9:04 PM IST