రణరంగంలా​ పార్లమెంట్​​- పంది మాంసంతో దాడులు - Fighting erupted in the Taiwanese parliament

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 27, 2020, 4:02 PM IST

అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తైవాన్​ పార్లమెంట్​లో జరిగిన చర్చ ఘర్షణకు దారితీసింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు మాంసం విసురుకుంటూ.. చట్టసభను రణరంగంలా మార్చివేశారు. నేలపై పడేసి పిడిగుద్దులు కురిపించుకున్నారు. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం తర్వాత ఆ దేశం పంది మాంసం దిగుమతిపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.