చెర్రీ పూలతో వూహాన్​కు కొత్త శోభ - చెర్రీ పూలతో నిండిన వూహాన్ అందాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 14, 2021, 3:51 PM IST

కరోనా వైరస్​కు పుట్టినిల్లు అయిన చైనాలోని వూహాన్​ ప్రాంతం అందమైన చెర్రీ పూలతో ఆకట్టుకుంటోంది. పర్యటకులను ఎంతగానో ఆకర్షించే ఈ చెర్రీ పూలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆరోగ్య కార్యకర్తలను ఆహ్వానించింది వూహాన్​ విశ్వవిద్యాలయ సిబ్బంది. కొవిడ్​ను కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమించిన వైద్య సిబ్బంది పట్ల గౌరవసూచకంగా ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది కొవిడ్​ వ్యాప్తి కారణంగా చెర్రీ పూలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని ప్రజలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.