వాయువ్య చైనా జిన్జియాంగ్ ప్రాంతంలోని మంచుపై పరుగులు తీస్తున్న వందలాది గుర్రాల పర్యాటకుల మదిని కట్టిపడేస్తున్నాయి. వ్యాయామం కోసం అశ్వాలను ఇలా పరుగులు పెట్టిస్తున్నారు యజమానులు.