వందల ఇళ్లను మింగేసిన ఆర్కాన్​సాస్​ నది - అమెరికా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 31, 2019, 5:59 PM IST

అమెరికా అర్కాన్​సాస్​ రాష్ట్రం ఫోర్ట్​ స్మిత్​లో వరదలు పెను బీభత్సం సృష్టించాయి. అర్కాన్​సాస్​ నది ఉగ్రరూపం దాల్చి... లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక ఇళ్లు నీట మునిగాయి. ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. బాధితుల కోసం తాత్కాలిక నివాస ఏర్పాట్లు చేస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.