ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

గోల్డ్@రూ.79,490 - సిల్వర్​@రూ.91,320

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2025, 9:35 AM IST

Gold Rate Today January 7th, 2025 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి రేట్లు భారీగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.79,470 ఉండగా, మంగళవారం నాటికి రూ.20 పెరిగి రూ.79,490కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.90,020 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,300 పెరిగి రూ.91,320గా ఉంది.

  • Gold Price In Hyderabad January 7th, 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.79,490గా ఉంది. కిలో వెండి ధర రూ.91,320గా ఉంది.
  • Gold Price In Vijayawada January 7th, 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,490గా ఉంది. కిలో వెండి ధర రూ.91,320గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 7th, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,490గా ఉంది. కిలో వెండి ధర రూ.91,320గా ఉంది.
  • Gold Price In Proddatur January 7th, 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,490గా ఉంది. కిలో వెండి ధర రూ.91,320గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 7th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్​ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,640 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 2 డాలర్లు తగ్గి 2,638డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.07 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today January 7th, 2025 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వైరస్‌ ఆందోళనల మధ్య సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు, మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ లాభాలతో ప్రారంభం కావడం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్​ వంటి బ్లూ- చిప్​ స్టాక్స్ లాభాల్లోకి దూసుకెళ్తుండడం వల్ల మార్కెట్లకు మంచి ఊతం లభించింది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 281 పాయింట్లు పెరిగి 78,254 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 23,727 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న షేర్లు : టైటాన్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌
  • నష్టాల్లో ఉన్న షేర్లు : జొమాటో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం

రూపాయి విలువ
Rupee Value January 7th, 2025 : ప్రస్తుతం రూపాయి మారకం విలువ యూఎస్ డాలర్​తో పోలిస్తే రూ.85.78గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 7th, 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధరలు
Crude Oil Prices January 7th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచములు ధరలు 0.14 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 76.19 డాలర్లుగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.