చారిత్రక రైల్వే స్టేషన్లో హింసాత్మక ఘర్షణలు! - Anti-Congo regime protest
🎬 Watch Now: Feature Video

ఫ్రాన్స్‌లోని చారిత్రక పారిస్ రైల్వే స్టేషన్ వద్ద చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. అమాయకులపై దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు. అనేక వాహనాలకు నిప్పంటించారు, దీంతో 'గేర్ దే లయన్ రైల్వే స్టేషన్' నిండా పొగ కమ్ముకుంది. పోలీసులు తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ ప్రాంతంలో కాంగోలిస్ గాయకుడు 'ఫాల్లీ ఇపూపా' నిర్వహించిన ఓ కార్న్సర్ట్ను వ్యతిరేకిస్తూ.. నిరసనలు చెలరేగాయి. సెంట్రల్ ఆఫ్రికా పాలనకు మద్దతుగా కాంగోలిస్ ప్రభుత్వం నడుస్తుందని నిరసనకారుల నమ్మకం.
Last Updated : Mar 2, 2020, 10:36 PM IST