మిరుమిట్లుగొలిపే కాంతుల్లో చైనా 'స్ప్రింగ్​ ఫెస్టివల్​ గాలా'! - చైనా గాలా స్ప్రింగ్​ ఫెస్టివల్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 11, 2021, 5:28 PM IST

కొత్త ఏడాది వేడుకలకు ఘనంగా ముస్తాబైంది చైనా. ఆ దేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 'స్ప్రింగ్​ ఫెస్టివల్​ గాలా' ఈ నెల 12న(శుక్రవారం) కొవిడ్​ నిబంధనల మధ్య జరగనుంది. ఈ సందర్భంగా అక్కడి పురవీధులు, దుకాణాలు కాంతులీనుతున్నాయి. ఎటుచూసినా మిరుమిట్లు గొలిపే కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉత్సవంలో భాగంగా పాటలు, డ్యాన్స్​లు సహా.. చైనీస్​ సంప్రదాయ కళారూపాలైన పెకింగ్​ ఒపెరా, జియాంగ్​షెంగ్​(క్రాస్​స్టాక్​) వంటి ప్రదర్శనలూ ఇందులో ఉంటాయి. దేశ విదేశాల ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.