thumbnail

అసోం పాటకు అమెరికా సైనికుల ఆట

By

Published : Sep 15, 2019, 2:10 PM IST

Updated : Sep 30, 2019, 4:59 PM IST

భారత్​, అమెరికా దేశాల సైనికులు అసోం రెజిమెంట్​ కవాతు పాట 'బద్లురామ్ కా బదన్ జమీన్ కే నీచే హై' ను పాడుతూ నృత్యం చేశారు. అమెరికా మెక్​కోర్డ్​లోని జాయింట్​ బేస్​ లూయిస్​ వద్ద నిర్వహిస్తున్న 'యుద్ధాభ్యాస్​' కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ దృశ్యాలు సైనికుల మధ్య ఉన్న అన్యోన్యతను తెలియజేస్తున్నాయి.
Last Updated : Sep 30, 2019, 4:59 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.