thumbnail

By

Published : Jul 2, 2021, 2:57 PM IST

ETV Bharat / Videos

Live Video: అమెరికాలో చైనా బాంబుల పేలుడు

2 వేల కిలోల చైనా బాంబులు పేలిన ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. సమీపంలోని ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయి. అమెరికా లాస్​ ఏంజెల్స్​​లో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకుని, నిర్వీర్యం చేసేందుకు తరలిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.