కరోనా పోరాటయోధులకు అమెరికా సేనల సలాం - టెక్సాస్​లోని డల్లాస్, ​హ్యూస్టన్​,

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 7, 2020, 3:19 PM IST

కరోనా నియంత్రణలో వీరోచితంగా పోరాడుతున్న వైద్య సిబ్బంది, అత్యవసర సేవల ఉద్యోగులకు అమెరికా సేనలు సెల్యూట్ చేశాయి. యూఎస్​ నావికాదళం( బ్లూఏంజిల్స్), వైమానిక దళానికి చెందిన జెట్లు.. ‌ పలు ప్రధాన నగరాల్లోని ఆసుపత్రుల మీదుగా ఎగురుతూ గౌరవ వందనం సమర్పించాయి. టెక్సాస్​లోని డల్లాస్, ​హ్యూస్టన్​, మిస్సిసిప్పీలోని న్యూ ఓర్లీన్స్, కొలరాడో రాష్ట్రాల్లో విమానాలు చక్కర్లు కొడుతూ విన్యాసాలు చేశాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.