ఒకేసారి 40 వేల మంది సైకిల్​ తొక్కితే... - రష్యా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 21, 2019, 7:08 AM IST

Updated : May 21, 2019, 9:24 AM IST

రష్యా రాజధాని మాస్కో నగరంలో 'మాస్కో స్ర్పింగ్​​ బైక్​ ఫెస్టివల్​' ఘనంగా జరిగింది. సుమారు 40 వేల మంది ఔత్సాహికులు సైకిల్​ పరేడ్​లో పాల్గొన్నారు. సైకిల్​ సవారీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్​ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దుస్తులు ధరించి సైకిళ్లపై ఉత్సాహంగా సవారీ చేశారు మాస్కోవాసులు. కొందరు తమ చిన్నారులను సైకిల్​పై ఎక్కించుకుని నడిపారు. సైకిళ్లకు ప్రత్యేక రోడ్డు నిర్మాణం, అద్దె సేవల సౌకర్యం ఉండటం వల్ల ఇటీవలి కాలంలో రష్యాలో సైకిళ్లపై ప్రయాణం ప్రాచుర్యం పొందింది.
Last Updated : May 21, 2019, 9:24 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.