యజమానితో పోట్లాడి సొమ్ము దోచుకెళ్లిన దొంగ - మహిళా యజమాని
🎬 Watch Now: Feature Video
క్వీన్స్లాండ్ గోల్డ్ కోస్ట్‌లోని ఒక హోటల్ యజమాని.. చోరీ కోసం వచ్చిన ముసుగు దొంగపై విరుచుకుపడ్డాడు. ఓ మహిళా ఉద్యోగినిని బెదిరించి దొంగతనం చేస్తుండగా అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. దొంగపై పూలకుండిని విసిరాడు యజమాని.. చివరకి దొంగ మాత్రం.. వారికి చిక్కకుండా సొమ్ముతో తప్పించుకున్నాడు. అక్కడి పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ పుటేజీలో ఈ సన్నివేశాలు స్పష్టంగా కనిపించాయి.