కారు దొంగల కోసం సినీ ఫక్కీలో పోలీసుల చేజింగ్ - latest america news
🎬 Watch Now: Feature Video
అమెరికా నెవెడా రాష్ట్రంలోని లాస్‌వెగాస్ నగరంలో ఓ జంట కారును దొంగలించి వెళ్తుండగా పోలీసులు వెంబడించారు. కారు అదుపుతప్పటం వల్ల వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. సమీపంలోని ఇళ్లుల్లోని గోడలు దూకుతూ వెళ్లినా వారిని పోలీసులు వదల్లేదు. చాకచక్యంతో వారిని పట్టుకున్నారు. ఆద్యంతం సినీ ఫక్కీలో జరిగిన చేజింగ్ దృశ్యాలు వైరల్‌గా మారాయి.