లోయలో పడ్డ బస్సు...20మంది మృతి - chili bus accident
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5249632-thumbnail-3x2-rk.jpg)
చిలీ రాజధాని శాంటియాగోకి 1250 కిలోమీటర్ల దూరాన టాల్టల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21మంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Dec 3, 2019, 8:55 AM IST