తిరుమల బ్రహ్మోత్సవాలు: సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం - తిరుమల శ్రీవారు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో... స్వామివారికి సర్వభూపాల వాహన సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రేపు ఉదయం చక్రస్నాన కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి.