నగరంలో 'హంసా' - FASHION

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 27, 2019, 8:07 PM IST

సినీ కథానాయిక హంసానందిని నగరంలో సందడి చేసింది. మార్చి 2, 3 తేదీల్లో తాజ్‌బంజారా హోటల్‌లో నిర్వహించనున్న కైరాన్‌ ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ ఎడిషన్‌ లోగోను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రియాజ్‌తో పాటు ప్రముఖ డిజైనర్లు ఇషితాసింగ్‌, శృతి, మంగేశ్‌ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఫ్యాషన్‌ వీక్‌లో ఆరుగురు ప్రముఖ డిజైనర్లు రూపొందించిన డిజైన్‌ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు షో స్టాపర్లుగా ర్యాంప్‌పై వాక్‌ చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.