గణపతి బప్పా మోరియా... - గణపతి బప్పా మోరియా అంటూ యువతుల డ్యాన్స్‌లు
🎬 Watch Now: Feature Video
భక్తుల కోలాటాలు, నృత్యాల మధ్య భాగ్యనగరంలో గణపతి నిమజ్జనోత్సవం వైభవోపేతంగా జరిగింది. శోభాయాత్ర సందడితో రహదారులన్నీ కొత్త రూపు సంతరించుకున్నాయి. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. చార్మీనార్ వద్ద గణపతుల ఎదుట యువతులు ఉత్సహాంగా నృత్యాలు చేశారు.