thumbnail

By

Published : Dec 6, 2021, 11:54 AM IST

ETV Bharat / Videos

Cat Show: క్యూట్ క్యూట్ క్యాట్ షో

Cat Show: పిల్లుల ప్రేమికులు వాటిని ఒకే వేదికపై తీసుకొచ్చి... వీధి పిల్లుల దత్తతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించిన క్యాట్‌ షో ఆకట్టుకుంది. వెట్స్‌ సొసైటీ ఫర్‌ యానిమల్‌ వెల్పేర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సహకారంతో మార్స్‌ పెట్‌కేర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ షోలో దాదాపు 80 పిల్లులు, వాటి పెంపకందారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ రామ్‌చందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.