రాఖీ స్పెషల్ స్వీట్.. ఇంట్లో మీరే సింపుల్‌గా చేసేయండిలా... - balushahi sweet recipe in telugu
🎬 Watch Now: Feature Video
Rakhi sweets recipes : రక్షాబంధన్ వేడుకల్లో రాఖీ ఎంత ముఖ్యమో.. మిఠాయిలూ అంతే కీలకం. ఆ స్వీట్స్‌ను బయట షాప్‌లో కొనకుండా ఇంట్లోనే చేస్తే.. ఈ రాఖీ పండుగ మరింత ప్రత్యేకంగా మారుతుంది. అందుకే ఈ వీడియో చూసి సింపుల్‌గా బాలూషాహీ తయారు చేసేయండి. మీ తోబుట్టువులకు స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వండి.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST