రెస్టారెంట్ స్టైల్ శాండ్విచ్ ఇంట్లోనే చేయండిలా... - ETV Bharat food & recipes
🎬 Watch Now: Feature Video
రెండు బ్రెడ్ ముక్కలుంటే చాలు... రకరకాల శాండ్విచ్ రెసిపీలు ఇంట్లోనే చేయొచ్చు. కానీ, రెస్టారెంట్ స్టైల్ రుచి మాత్రం రాదు. మరి అచ్చం అదే రుచి రావాలంటే ఇలా ఓ సారి గ్రిల్డ్ వెజ్ శాండ్విచ్ ట్రై చేయండి.