మిక్సీ బ్లేడ్స్​కు పదును తగ్గిందా? ఇంట్లోనే ఇలా చేస్తే సెట్​! - mixer cleaning procedure

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 25, 2022, 4:11 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

Sharpen mixer blades : మిక్సీ బ్లేడ్స్​కు పదును తగ్గిందా? చట్నీలు, పొడులు చేస్తుంటే మెత్తగా రావడం లేదా? అయితే.. రాళ్ల ఉప్పు సాయంతో ఇంట్లోనే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని అంటున్నారు కిచెన్ ఎక్స్​పర్ట్స్​. మిక్సీ జార్​ను సులువుగా ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూసేయండి.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.