'స్పైసీ బనానా మిల్క్ షేక్' రెసిపీ! - Banana Recipes
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8772960-496-8772960-1599982475328.jpg)
సులభంగా శరీరానికి పోషకాలు అందించాలంటే పండ్లతో చేసే మిల్క్ షేక్స్, స్మూథీలు ఓ చక్కటి పరిష్కారం. పొటాషియం పుష్కలంగా ఉండే అరటి పండ్లతో తియ్యటి మిల్క్ షేక్స్ చేసుకోవడం మామూలే. అయితే, ఈ సారి అరటిపండుతో కాస్త కారంగా, ఘాటుగా, సూపర్‌గా ఉండే 'స్పైసీ బనానా మిల్క్ షేక్' ట్రై చేద్దాం రండి.