ఏటీఎం క్యాష్ వ్యాన్లో మంటలు.. భారీగా నగదు దగ్ధం! - ఏటీఎం క్యాష్ వ్యాన్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Fire in ATM cash van: ఏటీఎం యంత్రాలలో నగదు నింపేందుకు ఉపయోగించే వ్యాన్లో మంటలు చెలరేగాయి. దిల్లీ- గురుగ్రామ్ హైవైపై ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక దళాలు సమాచారం అందుకొని హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. వెంటనే మంటలను ఆర్పివేశాయి. ఏటీఎం వ్యాన్ కాబట్టి అందులో భారీగానే నగదు ఉండొచ్చని తెలుస్తోంది. ఎంత మేర నగదు కాలిపోయిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST