Prathidhwani: సీఆర్‌పీ సవరణల బిల్లులో రాజ్యాంగ స్ఫూర్తి ఉందా? - ఈటీవీ భారత్​ ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 29, 2022, 10:35 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకతల మధ్య క్రిమినల్‌ ప్రొసీజర్‌ ఐడెంటిఫికేషన్‌ బిల్లు-2022 లోక్‌సభ ఆమోదం పొందింది. నేరాల స్వభావం మారిపోయిన పరిస్థితుల్లో దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లను పటిష్టం చేసేందుకే ఈ బిల్లు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ వేలిముద్రల నుంచి కనుపాపల వరకు జీవ నమానాల సేకరణకు అనుమతించే ఈ బిల్లు వల్ల వ్యక్తుల గోప్యతకు భద్రత ఉండదనీ, జీవించే హక్కునూ ఇది ప్రశ్నార్థకం చేస్తుందనీ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లుపై ముసురుకున్న సందేహాలు ఏంటి? సీఆర్‌పీసీకి జరుగుతున్న సవరణలతో దర్యాప్తు సంస్థలకు లభించే అధికారాలేంటి? ఇదే అంశంపై ఈటీవీ భారత్​ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.