PrathiDhwani: వరి దిగులు తీర్చడానికి కొనుగోలు విధానంలో ఎలాంటి మార్పులు, చర్యలు అవసరం? - వరి దిగులు తీర్చడానికి కొనుగోలు విధానంలో ఎలాంటి మార్పులు, చర్యలు అవసరం?

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 12, 2022, 12:40 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

యాసంగి వడ్ల కొనుగోళ్లపై కేంద్రం-రాష్ట్రం పంచాయితీ తార స్థాయికి చేరింది. కేంద్రమే మొత్తం వడ్లు కొనాలంటూ దిల్లీ వేదికగా తెరాస నేతలు నిరసన దీక్షకు దిగితే... వడ్ల కొనుగోలుకు కేంద్రాలు తెరవాలంటూ హైదరాబాద్​లో భాజపా ధర్నా చేపట్టింది. భాజపా, తెరాస రెండు కలిసి రైతులకు నష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో వరి కోతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వరి కొనుగోళ్ల వివాదానికి పరిష్కారమేంటీ..? రైతులు గట్టెక్కెదెలా..? ఈ అంశాలపై ఈటీవీ భారత్​ ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

For All Latest Updates

TAGGED:

PrathiDhwani

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.