నటిని చూసి ఫుల్​ ఎమోషనల్​ అయిన ఫ్యాన్​ కిస్​ ఇచ్చి ఓదార్చిన బ్యూటీ - షెహనాజ్​ గిల్​ ఫ్యాన్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 27, 2022, 11:59 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

బాలీవుడ్​ నటి షెహనాజ్​ గిల్​ ఓ లేడీ ఫ్యాన్​ను ఓదార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఓ కార్యక్రమానికి వెళ్లిన షెహనాజ్​ను చూసిన ఓ లేడీ ఫ్యాన్​ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆనందాన్ని తట్టుకోలేక ఏడ్చేసింది. దీంతో వెంటనే షెహనాజ్ ఆ​ అభిమానిని హత్తుకుని కిస్​ ఇచ్చి ఓదార్చింది. తన అభిమానుల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టవద్దని సెక్యూరిటీకి ఆదేశించింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు షెహనాజ్​ నీవు అభిమానుల హృదయాల రాణి అంటూ కొనియాడుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.