ఉద్యోగంతోనే మాకు గుర్తింపు - మహిళా ఉద్యోగుల మనోభావన
🎬 Watch Now: Feature Video
ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందున్నారు. మగవారితో పోటీ పడుతూ దూసుకెళ్తున్నారు ఇది ఎంత వరకు నిజం? మగవారిలానే ఆఫీసుల్లో వారు ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతున్నారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆఫీసుకొచ్చినా ఇంట్లో తమ పిల్లలెలా ఉన్నారు. వేళకు తిన్నారో లేదో అనే ఆందోళనతో పని మీద సరిగ్గా ఏకాగ్రత సారించలేక పోతున్నారు. అలా అని ఉద్యోగం మానేసి ఇంటి పట్టున ఉండటానికి ఇష్టపడట్లేదు. ఎంత కష్టమైనా చేస్తామని ఉద్యోగమే తమ గుర్తింపు అంటున్న నేటి తరం మహిళలు ఇళ్లు, ఆఫీసు పనిని సమన్వయం చేస్తున్నారో వారి మాటల్లోనే !