బహ్రెయిన్‌లో క్రిస్మస్ వేడుకలు - telugu Christians celebrates xmas at Bahrain
🎬 Watch Now: Feature Video
బహ్రెయిన్‌లో రాజధాని మనామాలో తెలుగు క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వందలాది మంది తెలుగువారు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్‌కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.