ప్రతిధ్వని: సెన్సెక్స్ దూకుడుకు కారణాలేంటి? - సెన్సెక్స్ రికార్డు వార్తలు
🎬 Watch Now: Feature Video
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ గురువారం చరిత్ర సృష్టించింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి 50,000 మార్క్‌ను దాటింది. దాదాపు 30 ఏళ్ల క్రితం 1990లో తొలిసారిగా 1000 మార్క్‌ను దాటిన సెన్సెక్స్.. అంచెలంచెలుగా 50వేల మార్క్‌కు చేరింది. ఈ క్రమంలో సెన్సెక్స్ దూకుడుకు కారణాలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ.