ప్రతిధ్వని: చమురు ధరలు పెరిగినందునే కేంద్రం పెట్రో ధరలు పెంచుతోందా? - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
దేశంలో పెట్రోల్ ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో పెట్రో, డీజిల్ రేటు ప్రతిరోజు కనీసం 25 పైసలు చొప్పున పెరిగిపోయింది. వరుసగా పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయన్న సాకుతోటి కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. ధరలు తగ్గడం లేదు ఏంటని సామాన్యుల ప్రశ్న. చమురు ధరలు పెరిగాయి కాబట్టే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా? లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాలను పెంచుకునేందుకు పెట్రోల్, డీజిల్‌ను అడ్డుపెట్టుకుంటున్నాయా?. రోజురోజుకు పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ.