భాగ్యనగర భోజన ప్రియులకు కోసం... - AKRAMAESUKASWAADINAM
🎬 Watch Now: Feature Video

సినీ నటి మనీషా నగరంలో సందడి చేశారు. బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కాబారా డ్రైవెన్ ఫుడ్ కోర్టును ప్రారంభించారు. బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని... డ్రైవెన్‌లో ఇష్టమైన ఆహారం ఆరగిస్తే సరికొత్త అనుభూతి కలుగుతుందన్నారు. భాగ్యనగర భోజన ప్రియులకు కోసం 24 రకాలైన విభిన్న రుచులను అందిస్తున్నట్లు డ్రైవెన్ డైరెక్టర్ అబ్దుల్లా తెలిపారు. ఆహ్లాదరకమైన వాతావరణంలో మంచి రుచికరమైన వంటకాలను అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు.
TAGGED:
AKRAMAESUKASWAADINAM