కరాటే విన్యాసాలతో అదరగొట్టిన ఆడపిల్లలు - వీడియో గ్యాలరీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2020, 3:26 PM IST

హైదరాబాద్‌ నాంపల్లిలోని సరోజినినాయుడు వనిత మహావిద్యాలయంలో వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎగ్జిబిషన్ మైదానంలోని కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో... ఇంటర్నేషనల్ యోగా క్రీడాకారిణి తేజస్విని, ఇంటర్నేషనల్ జిమ్నాస్ట్ అలికాజోయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు యోగాసనాలు, కరాటే విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను కళాశాల యాజమాన్యం అభినందించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.