కూలర్ కొంటున్నారా? మరి వీటి గురించి తెలుసుకున్నారా? - cooler price in india
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6393976-thumbnail-3x2-cooler.jpg)
వేసవికాలం ప్రారంభమైంది. ఎండలు ఇప్పటికే మండిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇంకా తీవ్రతరం కానున్నాయి. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లాలంటే ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఉన్నా ఉక్కపోత తప్పదు. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు కూలర్లు కొనుగోలు చేసే పనిలో పడ్డారు. అయితే మార్కెట్లో ఉన్న వాటిలో వేటిని ఎంచుకోవాలి? ఏఏ అంశాలపై ధర ఆధారపడి ఉంటుంది? అందులో రకాలేంటో చూద్దామా?