పద్దు 2019: పార్లమెంట్లో నిర్మల తల్లిదండ్రులు - నిర్మలా
🎬 Watch Now: Feature Video
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు పార్లమెంట్‌కు విచ్చేశారు. కూతురు బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆర్థికమంత్రిగా తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.