లైవ్​ వీడియో: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి - కర్ణాటకలోని యాదగిరి జిల్లా షాపూర్ లో ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 30, 2019, 1:29 PM IST

Updated : Oct 30, 2019, 1:34 PM IST

రోడ్డు దాటే క్రమంలో చిన్నపాటి నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. ఆగి ఉన్న బస్సు కదులుతుందనే విషయాన్ని ఏ మాత్రం గమనించకుండా ఓ వృద్ధురాలు.. తన మనవడితో కలిసి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. వారిని గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. ఇరువురు బస్సు చక్రాల కింద పడి నలిగిపోయారు. బాలుడు మృతి చెందగా.. మహిళ తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. కర్ణాటకలోని యాదగిరి జిల్లా షాపూర్​లో ఈ ఘటన మంగళవారం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
Last Updated : Oct 30, 2019, 1:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.