లైవ్ వీడియో: యువతిని ఈడ్చుకెళ్లిన కారు - ROAD ACCIDENT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8357973-467-8357973-1596983998326.jpg)
కర్ణాటక మంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని కాద్రి కంబ్లా కూడలి వద్ద స్కూటర్‌పై వెళుతోన్న ఓ యువతిపైకి వేగంగా వస్తోన్న కారు దూసుకెళ్లింది. కొంత దూరం వరకు యువతిని ఈడ్చుకెళ్లింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ సమయంలో అటుగా వెళతోన్న ఎమ్మెల్యే యూటీ ఖాదర్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని.. తీవ్రంగా గాయపడిన యువతి వాణిశ్రీ(22)ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు కింద చిక్కుకున్న యువతిని స్థానికుల సాయంతో బయటకు తీశారు పోలీసులు. ఆ యువతిని పుత్తూర్ కేడిలాకు చెందినదిగా గుర్తించారు.