బీరు బాటిల్​తో భర్త తల పగలగొట్టిన మహిళ - భర్త తలపై బీరు బాటిల్​తో దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 24, 2020, 2:31 PM IST

కుటుంబ గొడవల కారణంగా కర్ణాటక హుబ్లిలో ఓ మహిళ తన భర్త తలను బీరు బాటిల్​తో పగలగొట్టింది. రోడ్డు మధ్యలోనే భర్తపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన రోడ్డుపైనే పడిపోయాడు. మహిళను స్థానికులు అడ్డుకున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి, విచారణ చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.