లైవ్ వీడియో: కుప్పకూలిన వాటర్​ ట్యాంక్​ - latest national news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 23, 2020, 7:48 AM IST

Updated : Feb 18, 2020, 2:00 AM IST

బంగాల్​ బంకురా నగర పరిధిలోని సారంగ గ్రామంలో వాటర్​ ట్యాంక్​ కుప్పకూలింది. కూలిపోవడానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడే ఉన్న గ్రామస్థులు ఈ దృశ్యాలను చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఈ విడియో నెట్టింట వైరల్​ అవుతోంది.
Last Updated : Feb 18, 2020, 2:00 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.