ఈ జలపాతం అందాలు వారెవ్వా! - తమిళనాడులో వర్షాలు
🎬 Watch Now: Feature Video

తమిళనాడు కన్యాకుమారిలో కుండపోతగా వర్షాలు కురిశాయి. తిరుపరప్పు ఫాల్స్, కొడ్యార్ నదులతో సహా జిల్లాలోని చెరువులు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో పెచ్చిపరి డ్యామ్ నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని, చిత్తార్ డ్యామ్ నుంచి 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. కొన్ని చోట్ల వరదల కారణంగా పంటపొలాలు నీట మునిగాయి.