ఒడిశాపై వరుణుడి ప్రతాపం - floods in Odisha
🎬 Watch Now: Feature Video
ఒడిశాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కళింగ నగర ప్రాంతానికి సమీపంలోని జాజ్పుర్ వద్ద రైల్వే అండర్ గ్రౌండ్ రహదారిపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. ఫలితంగా రాకపోకలకు అంతరాయం కలిగింది.