లైవ్ ఫైట్: నెమలి వర్సెస్ కోడిపుంజు - Peacock and hen brawl
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8141067-316-8141067-1595503846038.jpg)
కర్ణాటక ఉడుపి జిల్లాలోని కుందపురా తాలుకాలో కోడిపుంజు, నెమలి కయ్యానికి కాలు దువ్వాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా గొడవపడ్డాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.