కొవిడ్​ సెంటర్‌లో గార్బా నృత్యం-వీడియో వైరల్​ - Covid-19 patients Garba dance

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 20, 2020, 8:41 AM IST

మహారాష్ట్రలోని ఓ కొవిడ్​ సెంటర్‌లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. ముంబయి గోరెగావ్‌లోని నెస్కో కొవిడ్ సెంటర్‌లో కరోనా బాధితులు, ఆరోగ్యకార్యకర్తలతో కలిసి గార్బా నృత్యం చేశారు. సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.