Krishna Janmashtami: 200 మంది చిన్నారుల మధుర 'వేణుగానం' - ఉజ్జయిన్ వార్తలు
🎬 Watch Now: Feature Video

శ్రీ కృష్ణ జన్మాష్టమి(Krishna Janmashtami) సందర్భంగా మురళి వాయించారు 200 మంది చిన్నారులు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాల్లో ఉన్న భారత్ మాతా మందిర్లో ఆర్ఎస్ఎస్ ఈ భారీ వేడుకను నిర్వహించింది. అందుకోసం ఆర్ఎస్ఎస్ సభ్యులైన ఈ చిన్నారులకు 3 నెలల పాటు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. కాగా, ఏటా జన్మాష్టమికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటుంది ఆర్ఎస్ఎస్.