బ్యాండ్​ బాజాతో ఊరేగింపుగా పోలింగ్ కేంద్రానికి... - POLL

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 19, 2019, 3:46 PM IST

సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్​లో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ చంద్రావతిగంజ్​లోని ఓ కుటుంబం మేళతాళాల మధ్య నృత్యాలు చేసుకుంటూ ఓటేయడానికి ఊరేగింపుగా వెళ్లింది. ఏకంగా 38 మంది కుటుంబసభ్యులు ఇండోర్​లోని పోలింగ్​ కేంద్రంలో ఏకకాలంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు​ హిమాచల్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ల్లో వధూవరులు కుటుంబసభ్యులతో కలిసి ఓట్ల పండుగలో భాగస్వామ్యం అయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.