వైరల్: అర్ధరాత్రి మృగరాజుల నగర విహారం - గుజరాత్
🎬 Watch Now: Feature Video
గుజరాత్ గిర్నార్ అభయారణ్యం నుంచి ఓ సింహాల గుంపు జునాగఢ్ నగరంలోకి ప్రవేశించింది. ఆ మృగరాజులు కాసేపు సరదాగా వీధుల్లో చక్కర్లు కొట్టాయి. వాటిని చూసిన శునకాలు... భయంతో మొరిగాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Last Updated : Sep 30, 2019, 1:53 PM IST