రవాణా సౌకర్యం లేక డోలీపై 13 కి.మీ..

By

Published : Feb 21, 2021, 9:47 AM IST

thumbnail

సాంకేతికపథంలో దేశం దూసుకుపోతున్నా..చాలా గ్రామాలకు కనీసం రోడ్డు రవాణా సౌకర్యాలు లేని దుస్థితి. అలాంటి ఊర్లలో ఎవరికన్నా అత్యవసర పరిస్థితి వచ్చిందంటే అంతే సంగతులు. కర్ణాటక చామరాజనగర్​ జిల్లాలోని పడిసలత గ్రామంలోని మహాదేవమ్మ అనే మహిళ అనారోగ్యం బారిన పడింది. గ్రామానికి రోడ్డురవాణా సౌకర్యాలు లేవు. దాంతో డోలి కట్టి అమెను భుజాలపై 13 కిలోమీటర్లు మోసుకెళ్లి వైద్యం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.