కిక్కిరిసిన 'మోటేరా'.. ఇది కదా భారత్​ సామర్థ్యం! - మోదీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 24, 2020, 1:47 PM IST

Updated : Mar 2, 2020, 9:42 AM IST

మోదీ, ట్రంప్​ నినాదాలతో గుజరాత్​లోని మోటేరా స్టేడియం హోరెత్తింది. లక్షా 10 వేల మంది కూర్చునే సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మోటేరా మైదానం జనంతో కిక్కిరిసింది. 'నమస్తే ట్రంప్​' కార్యక్రమం సందర్భంగా ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాలు మీకోసం..
Last Updated : Mar 2, 2020, 9:42 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.