ఉమ్మువేసి రోటీలు తయారీ- యువకుడి అరెస్ట్ - spitting roti making in lucknow
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని కకోరి ప్రాంతంలో ఓ యువకుడు రోటీలు చేసే విధానం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. అలీ హోటల్లో పని చేసే ఆ వ్యక్తి పిండిని కలిపే క్రమంలో ఉమ్ముని కూడా అందులో వేస్తున్నారు. దీనిని గమనించిన ఓ బాటసారి వీడియో తీసి సామాజిక మాధ్యామాల్లో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు యువకుడితో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు.